Listly by Anjali Agarwal
Latest Telugu NEWS Politics, Movies, People Voice, Interviews
Spice andhra is the best telugu online news magazine, here you can find updates on Movie reviews, politics, celebrities gossips, interviews and many more. Visit to know more@ spiceandhra.com
Find Telugu Latest News live political updates, breaking news, photographs, videos, interviews and more information on spiceandhra it is reliability telugu online news magazine
ఏపీ సమస్యలపై ప్రధాని మోదీతో బుధవారం ఫోన్లో మాట్లాడినట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో మంగళవారం ఫో... Read more
రెండు రోజుల క్రితం విడుదలైన షాన్ దార్ మూవీ ట్రైలర్ కి యూ ట్యూబ్ లో 20 లక్షల హిట్స్ వచ్చాయి.ఈ విషయాన్ని ఆలియా భట్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఇక ఈ చిత్రంలో షాహిద్ వెడ్డింగ్ ప్లాన... Read more
Get all local,national and international political news Latest News live political updates and , breaking news, photographs, videos, interviews and more information on spiceandhra it is reliability telugu online news portal.
బాహుబలి పెద్ద సినిమా..దానిని థియేటర్ లోనే చూడాలని దర్శకుడు రాజమౌళి కోరారు.పైరసి జరగకుండా థియేటర్ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఒకవేళ మూవీని ఎవరైనా పైరసీ చేసిన వెంటనే... Read more
ఇర్ఫాన్ ఖాన్ - ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించిన మూవీ జజ్బా. ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.బాలీవుడ్ సెల్యూలాయిడ్ పై దాదాపు 5 ఏళ్ళ విరామం తర్వాత ఐశ్వర్య జజ్బాతో రీఎంట్రీ ఇస్తోంది.సంజ... Read more
స్పెషల్ స్టేటస్ పై ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో వైసీపీ సభ్యులు అడ్డుతగిలారు.చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారంటూ ఆందోళన చేపట్టారు.స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్ళి నినాదాలు చేశారు.దీంతో మంత్రి యనమల స్పందించారు.సభా నాయకుడు ప్రసంగం చేస్తున్నప్పుడు అడ్డుతగటడం సభా మర్యాదకు భంగం కలిగించినట్లేనని అన్నారు.ప్రకటన చేస్తున్న సమయంలో మధ్యలో ప్రశ్నలకు తావులేదన్నారు.
మయన్మార్‌లోని యాంగాన్‌లో మిస్ మయన్మార్ ఇంటర్నేషనల్ 2015 కాంప్టీషన్స్ జరిగాయి.ఇందులో పోటీపడిన ఎమరాల్డ్ యీన్.. మిస్ మయన్మార్ కిరీటం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఆ దేశానికి చెందిన పలువురు అందగత్తెలు పాల్గొన
సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం సృష్టించడానికి పాకిస్థాన్ కొత్త పద్ధతులు పాటిస్తోందని భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ ఎప్పటికప్పుడు కొత్త పద్దతుల్లో దాడులకు పాల్పడుతూ జమ్ముకశ్మీర్‌ను నిత్యం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. భారత సైన్యం అప్రమత్తంగా ఉండాలని దల్బీర్‌సింగ్ హెచ్చరించారు. భారత సైన్యం పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టగలదన్నారు. ఇటీవల కాలంలో సరిహద్దు దగ్గర పాక్ తరచూ దాడులకు పాల్పడుతోందని ఆర్మీచీఫ్ తెలిపారు.
యెమెన్ దేశంలోని సనాలోని ఓ మాస్క్ లో రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. స్థానిక అల్-జిరాఫ్ జిల్లాలోని ఓ మసీదులో బుధవారం సాయంత్రం నమాజ్ వేళల్లో ఈ దాడి జరిగింది. క్షతగాత్రులకు సహాయ చర్యలు చేపడుతుండగానే మరో వాహనంలో ఉంచిన బాంబు పేలింది. మొదటి బాంబు పేలిన వెంటనే ఓ వ్యక్తి ట్రక్కులో బాంబు పెట్టి మసీదు గేటు నుంచి పారిపోయాడని.. అదే సమయంలో రెండోపేలుడు జరిగినట్లు అక్కడి మీడియా వర్గాల సమాచారం.
ప్రపంచాన్ని కదిలించిన సిరియా బాలునికి ఆస్ట్రేలియా నివాళులర్పించింది.సోమవారం కొవొత్తులతో ఆస్ట్రేలియా వాసులు ర్యాలీ నిర్వహించారు.చిన్నారి టర్కీ ఒడ్డున పడి ఉన్న ఫొటో దగ్గర పుష్ఫ గుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. సిరియాకు చెందిన అలియన్ కుర్దీ కుటుంబ సభ్యులతో యూరప్ వస్తూండగా మధ్యధరా సముద్రంలో పడవ బోల్తాపడి మరణించాడు.ఆస్ట్రేలియా వాసులు వలసదారులను దేశంలోకి ప్రవేశించేందుకు ఒప్పుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. (ఈ చిత్రాలు GETTY IMAGES సౌజన్యంతో..)
బీటౌన్ నటి సన్నీలియోన్ కి వ్యతిరేకంగా కొందరు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన చేపట్టారు. సన్నీలియోన్ ఇండియా వదలిపెట్టి వెళ్ళిపోవాలంటూ నినాదాలు చేశారు. దేశంలో జరిగే అత్యాచారాలకు సన్నీలియోన్ బాధ్యత వహించాలంటూ రీసెంట్ గా సీపీఐ నేత అతుల్ అంజాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అనంతరం క్షమాపణలు కూడా చెప్పారు.అలాగే ఢిల్లీ మహిళా కమిషన్ కూడా ఆమె నటించిన కండోమ్ ప్రకటనను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.అయితే ఈ కామెంట్లపై స్పందించిన సన్నీ..
యెమెన్‌లో వైమానిక దాడుల కారణంగా 20 మంది భారతీయులు మరణించారన్న వార్తల్లో నిజం లేదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.20 మందిలో 13 మంది ప్రాణాలతో ఉన్నారని తెలిపింది.అయితే ఏడుగురి ఆచూకి మాత్రం తెలియాల్సి ఉందని ప్రకటించింది. యెమెన్‌లోని స్థానిక అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. అసలు వారు భారతీయులా కాదా అనే అంశాన్ని కూడా తెలుసుకుంటున్నామన్నారు. యెమెన్‌లో హొడెయ్‌డాహ్ ఓడరేవుపై సౌదీ ఆధ్వర్యంలో మంగళవారం వైమానిక దాడులు జరిగాయి.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి కత్రినాతో జతకట్టనున్నారని సమాచారం.సల్మాన్ బావ అతుల్ అగ్నిహోత్రి తీయబోయే మూవీలో సల్లూభాయ్ నటించనున్నారు. ఈ మూవీలో కత్రినా - సల్మాన్ జంటగా నటించనున్నట్లు తెలుస్తోంది.అతుల్ సినిమాలో నటించనున్న విషయం నిజమేనన్నారు.ఇక కత్రినాతో నటించడం తనకు సంతోషమేనన్నారు.అయితే సినిమాలో కత్రినా నటిస్తున్నదీ లేనిదీ తనకు తెలియదని సమాధానం దాటవేశారు. ఈ మూవీ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు అప్పుడే చెప్పలేనని..
భారత్-పాక్ సరిహద్దు దళాల డీజీ స్థాయి అధికారుల భేటీ కొనసాగుతోంది. రెండు దేశాల సైన్యాల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశమయ్యారు. సరిహద్దులో కాల్పులు, చొరబాట్లు వంటి కీలకాంశాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.3
షారుక్‌తో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని దీపికా పదుకొణె అంటోంది.బాధ కలిగినప్పుడల్లా ఆయనపైనే ఎక్కువ ఆధారపడుతుంటానని చెప్పింది.అలాంటి ధైర్యాన్ని షారూఖ్ మాత్రమే ఇవ్వగలరని అంటోంది.తమ మధ్య అలాంటి బంధమే ఉందంటోంది.మనసు విప్పి మంచీ చెడూ మాట్లాడుకోగల సాన్నిహిత్యం ఆ అనుబంధమే ఇచ్చిందని ఉద్వేగంతో మీడియాతో చెప్పింది. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో షారుక్ తనకి సినిమాలు ఎలా ఎంచుకోవాలో సలహాలు ఇస్తుండేవాడని సీక్రెట్ బయటపెట్టేసింది.
బ్రిటన్ ను అత్యధిక కాలం పాలించిన వ్యక్తిగా క్వీన్ ఎలిజబెత్ II అరుదైన రికార్డు సాధించారు.సింహాసనాన్ని అధీష్టించి బుధవారం నాటికి 63 ఏళ్ళ 7 నెలల 4 రోజులు పూర్తయింది.దీంతో పూర్వపు క్వీన్ విక్టోరియా రికార్డును అధికమించారు. చారిత్రాత్మకమైన రికార్డు నెలకొల్పిన సందర్భంగా ఎలిజబెత్ II ఎడిన్ బరో వేవర్లీ స్టేషన్ నుంచి ప్రిన్స్ ఫిలిప్ తో కలిసి స్టీమ్ ఇంజన్ తో నడిచే రైలులో ప్రయాణించారు.అలా స్కాట్లాండ్ లోని న్యూటంగ్ రేంజ్ చేరుకున్న అనంతరం అక్కడ కొత్త రైల్వే లైన్ ను ప్రారంభించారు.
రీసెంట్ గా శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులకు పట్టుబడిన ఐఎస్ఐఎస్ ప్రచారకర్త అఫ్సా జబీన్ అలియాస్ నిక్కీ జోసెఫ్ నేరారంగీకార వాంగ్మూలంలో పలు కీలక అంశాలు వెల్లడించింది. నేరారంగీకార పత్రంలోని ముఖ్య విషయాలు ఐఎస్ఐఎస్ కార్యకలాపాల పట్ల తీవ్రంగా ప్రభావితమయ్యామని నేరాంగీర పత్రంలో తెలిపింది. సున్నీలు, షరియత్ చట్టం కోసం పోరాడుతున్న ఐఎస్ఐఎస్ సంస్థకు తాను మద్దతు ప్రకటించినట్లు తెలియజేసింది. మొహినుద్దీన్‌తో కలిసి 2010లో ఫేస్‌బుక్ గ్రూప్ ఏర్పాటు చేశా.
ఇద్దరు యువతులు వినూత్నంగా నిరసనకు దిగారు.అర్ధనగ్నంగా సదస్సు జరుగుతున్న వేదికపైకి వచ్చి హల్ చల్ చేశారు.కనిపించిన మైకులన్నీ విరగొట్టేశారు. నినాదాలు చేస్తూ చెలరేగిపోయారు. అయితే ఈ తంతునంతా చూసిన పోలీసులు కాసేపు నివ్వెర పోయారు.తేరుకుని మహిళలను వేదిక మీది నుంచి కిందికి తోసేసి బూటు కాళ్లతో తన్నుతూ తీసుకెళ్ళారు.ఈ ఘటన పారిస్ లో జరిగిన ఓ మత సదస్సులో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ సదస్సు ఏమిటి అనేగా మీ డౌట్..?
బాలీవుడ్ నటి కరీనా కపూర్ నిర్మాతగా మారనుంది. నిర్మాణ రంగం చాలా కష్టంగా ఉంటుందని గతంలో చెప్పిన కరీనా.. తాజాగా తన నిర్ణయాన్ని కాసేపు పక్కన బెట్టింది.తన ఫ్రెండ్ అదితి కపూర్ కోసం ఓ షార్ట్ ఫిల్మ్ తీయబోతోంది.అదీ.. ఓ మహిళా ప్రాధాన్యత ఆధారంగా తీయబోతున్న షార్ట్ ఫిల్మ్‌కు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కరీనా- అదితి డెహ్రాడూన్‌లోని వెల్హామ్ గర్ల్స్ స్కూల్‌లో చదువుకున్నట్లు సమాచారం.
బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీలియోన్.. రీసెంట్ గా ఫిట్ నెస్ కు సంబంధించిన.. తాను స్వయంగా రూపొందించిన డీవీడీని రిలీజ్ చేసింది.ఈ సందర్భంగా బాలీవుడ్ యాక్టర్స్ హృతిక్ రోషన్,ప్రియాంకా చోప్రాలను పొగడ్తలతో ముంచెత్తింది.ఇద్దరి శరీరాకృతి ఎంతో బాగుంటుందని వ్యాఖ్యానించింది.సినిమాలో నటీనటులు తెర మీద అందంగా కనిపించడానికి ఫిట్ నెస్ ఉండాలని సన్నీ తెలిపింది. సన్నీలియోన్ డీవీడీని బిజినెస్ చేసుకోవడానికే..
విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదా..? 1964 వరకు ఆయన బతికే ఉన్నారా..? పశ్చిమ బంగ సర్కారు కీలక దస్త్రాలు విడుదల చేయడంతో నేతాజీ మరణంపై మళ్ళీ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.ఆయన 1964 వరకు బతికే ఉన్నారని అభిజ్ఞ అంటున్నాయి.అంతేకాదు 1964లో సుభాష్ చంద్రబోస్ భారత్ వచ్చారని అమెరికా నిఘా వర్గాలు సైతం వెల్లడించాయట.1945లో నేతాజీ చనిపోలేదని..ఆయన సోదరుడు కూడా ధృవీకరించారట. నేతాజీ విమాన ప్రమాదంలో అదృశ్యమయ్యారని నిఘా వర్గాలు ప్రచారం చేశాయి.అయితే నెహ్రూ..