Maha Shivaratri: మహా శివరాత్రి నాడు షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే తెలియక కొన్ని రకాల వస్తువులు వారు కొనవచ్చు. దీనివల్ల ఆరోజు పూజ చేసిన ఫలితం కూడా దక్కదు.
Shiva Chalisa: మహాశివరాత్రి రోజు శివ చాలీసా పఠించడం వల్ల జీవితంలో ఉన్న ఎన్నో కష్టాలు తీరుతాయి. చేసిన పాపాలు తొలగిపోతాయి. ఇక్కడ మేము శివ చాలీసా ఇచ్చాము.