క్రెడిట్ కార్డు అర్థం మరియు పూర్తి వివరాలు: క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంకులు అందించే ఒక క్రెడిట్ సౌకర్యం, ఇది కస్టమర్లకు డబ్బును అప్పుగా తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. వినియోగదారులు వస్తువులు మరియు సేవల కోసం చెల్లించడానికి, ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్‌ను పొందుతారు.
Find out what is a credit card, its various types, usage charges and things to check before opting one. Also understand how a higher CIBIL Score, can get you better terms offered by lenders.
చాలా మంది గ్రోసరీల కొనుగోళ్లకు, షాపింగ్‌కు క్రెడిట్ కార్డులను వాడుతూ ఉంటారు. ఈ క్రెడిట్ కార్డులపై యూజర్లకు ఎన్నో రకాల ప్రయోజనాలు అందుబాటులో ఉంటున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లిస్తూ క్రెడిట్ కార్డులను సక్రమంగా వాడుకుంటే.. దానికి మించినది ఉండదు. కానీ కొన్ని సార్లు ఇష్టారాజ్యంగా ఈ కార్డును వాడుతూ అప్పులో కూరుకుపోతూ ఉంటారు. అయితే క్రెడిట్ కార్డు యూజర్లు తమ కార్డులపై ఎలాంటి ఆఫర్లను పొందవచ్చు.. యూజర్లకు అందుబాటులో ఉండే ప్రయోజనాలేమిటో ఓసారి చూద్దాం..
అప్పు... ఎప్పుడైనా అప్పే.. దాన్ని తీరాల్సిందే. అయితే అత్యవసర పరిస్థితుల వల్ల ఎవరెవర్నో అడిగి, లేదనిపించుకునే బదులు... అడక్కుండానే అప్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వడ్డీ వ్యాపారే ఈ క్రెడిట్ కార్డ్. కానీ అప్పు తీసుకోవడమే కాదు.. ఆ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
గుమ్మడికాయ గింజల్లో అనేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, Pumpkin Seeds in Telugu ఇవి మన కణాలను వ్యాధి కలిగించే నష్టం నుండి కాపాడతాయి మరియు మన శరీరంలో మంటను గుమ్మడికాయ గింజల్లో అనేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి మన కణాలను వ్యాధి కలిగించే నష్టం నుండి కాపాడతాయి మరియు మన శరీరంలో మంటను తగ్గిస్తాయి.