List Headline Image
Updated by hmtv live on Jun 19, 2020
 REPORT
hmtv live hmtv live
Owner
36 items   1 followers   0 votes   0 views

Live Telugu Breaking News and Important updates

Follow and get live breaking telugu news and all the important updates daily on regional, state, national and international news.

అమ్మాయిల వివాహ వయస్సు పెంపు దిశగా కేంద్రం ఆలోచన! | Union Government Idea to Increase Girls Marriage Age in India

మహిళల పెళ్లి వయస్సు తక్కువగా ఉండటం వల్ల లేనిపోని ఇబ్బందులొస్తున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.

175 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.. | Coronavirus Outbreak after 175 years No Fish Medicine in this year at Hyderabad tel...

మృగశిర కార్తె వచ్చిందంటే చాలు లక్షల మంది వేయి కళ్లతో వేచి చూస్తుంటారు. చేప ప్రసాదాన్ని ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని ఎదురుచూస్తుంటారు. కానీ వారి ఆశలన్నీ ఈ ఏడాది అడియాశలయ్యాయి. 175 ఏళ్లపాటు ఆస్తమా...

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం | Coronavirus positive case reported in GHMC office

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. తాజాగా నగరంలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన ...

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అస్వస్థత.. రేపు కరోనా పరీక్షలు.. | Delhi Chief Minister Arvind Kejriwal goes in self-isolation

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపించడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు సీఎం కేజ్రీవాల్‌. ఆయన కుటుంబ...

ఢిల్లీలో పీఐబీ ఛీఫ్‌కు కరోనా పాజిటివ్‌.. | Press Information Bureau Chief KS Dhatwalia Test Positive for Coronavirus

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేఎస్‌ ధత్వాలియాకు కరోనావైరస్ సోకింది.

చిరుతపులిని కొట్టిచంపిన స్థానికులు.. ఆరుగురు అరెస్ట్.. | Six people arrested as Leopard Beaten To Death In Assam Para...

అస్సాంలో గువహతిలో చిరుతపులిని చంపేశారు స్థానికులు.

ఆమె అందం ఓ విషాదం | Visakhapatnam police reveal shocking facts over Divya's murder case in Andhra Pradesh

ఆమె అందం ఓ విషాదం. కష్టాలతోనే జీవన ప్రయాణం. చివరకు అర్ధాంతరంగా జీవితం ముగిసిపోయిన వైనం. విశాఖ లో సంచలనం రేపిన ఓ దివ్య కథ ఇది. కన్నవారిని కడతేర్చారు. కట్టుకున్నవాడు వదిలేసి వెళ్లిపోయాడు. నమ్మినవాళ్లు...

మాస్క్ లేకుంటే క్వారెంటైన్ కే : పోలీసుల యాక్షన్ | Police Department taking Strict Action Against Covid-19 Mask Violat...

కరోనా వైరస్ వ్యాప్తిని 80 శాతం వరకు అడ్డుకునేది కేవలం మాస్క్ తోనే.

ఏపీలో మరో 125 కరోనా పాజిటివ్‌ కేసులు | 125 new coronavirus positive cases reported in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 125 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 14,246 శాంపిల్స్‌ని పరీక్షించగా 125 మంది కోవిడ్-19...

మేకప్‌కు ప్యాకప్...ఏం జరిగినా నిర్మాతలదే బాధ్యత.. షూటింగ్ గైడ్ లైన్స్ కఠినతరం చేసిన తెలంగాణ | Telangana government Is...

తెలంగాణలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా షూటింగులకు సంబంధించి పలు మార్గదర్శకాలను ప్రకటించింది. షూటింగ్ స్పాట్ లో డాక్టర్లు కంపల్సరీగా...

చెమటను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ చేదోడు! | Andhra Pradesh CM YS Jagan Mohan reddy says Jagan...

కొద్దిసేపటి క్రితం 'జగనన్న చేదోడు' పధకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడుతూ పథకం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారో ఆయన...

గ్రేటర్ కార్పొరేటర్లపై కేటీఆర్‌ నిఘాకు కారణమేంటి? | Minister KTR special focus on GHMC elections 2020 in Hyderabad Te...

మీ కార్పొరేటర్ ఎలాంటి వారు? నిత్యం అందుబాటులో ఉంటున్నారా? కాలనీలో సమస్యలు ఉంటే ఎలా స్పందిస్తున్నారు? ఏమైనా అవినితి ఆరోపణలు ఉన్నాయా? కార్పొరేటర్ కానప్పడు ఎక్కడ ఉండేవారు? ఇప్పడు కొత్త ఇల్లు...

కరోనా మీ కడుపులకి పోతే పిప్పి...పిప్పే | Telangana minister Errabelli Dayakar Rao coronavirus hot water tip goes viral

గత కొంత కాలంగా ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా గురించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ సమావేశంలో అదరగొట్టే స్పీచ్ ఇచ్చాడు.

వరుస ప్రయోగాలకు సన్నాహాలు మొదలుపెట్టిన ఇస్రో | ISRO has begun preparations for a series of experiments

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస ప్రయోగాలకు సన్నాహాలు ప్రారంభించింది. లాక్డౌన్ నేపథ్యంలో మూతబడిన శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో తిరిగి ప్రయోగాల సన్నాహాలు మొదలు పెట్టింది.

Andhra Pradesh: 1-10 విద్యార్థులకు టీవీ పాఠాలు.. టైమింగ్స్ ఇవే | DD Saptagiri Channel to telecast classes for 1 to 10...

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో విద్యాసంస్థలు మూడపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్ధులంతా ఇండ్లకే పరిమితం కావడంతో వారి విలువైన సమయం వృద్దా అయిపోతుంది. దీంతో అటు ప్రభుత్వం ఇటు విద్యాశాఖ...

తోటపల్లి దేవాలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి | Andhra Pradesh Deputy CM Pushpa Srivani laid the f...

గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లిలో వెలసిన శ్రీవేంకటేశ్వర, కోదండరామస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులకు బుధవారం డిప్యుటీ సిఎం పుష్ప శ్రీవాణి, వైసీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రచర్ల పరీక్షిత్ ...

శబరిమల ఆలయంలో భక్తులకు నో ఎంట్రీ | Sabarimala temple will not open for devotees

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆలయ ద‌ర్శ‌నంపై ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో భక్తుల నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరువకూడదని నిర్ణయించింది. అలాగే ఆలయ ఉత్సవాన్ని కూడా రద్దు...

ట్విట్టర్‌ పిట్ట నలిగిపోతోంది.. ఆ ఇద్దరి కామెంట్ల యుద్ధం ఆ రేంజ్‌లో వుందా? | AP Politics: Vijaya sai reddy vs Nara Lo...

ట్విట్టర్‌ పిట్ట నలిగిపోతోంది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటున్న ఇద్దరి ట్వీట్లతో చిరాకు పడుతోంది. ఏవో మూడు ట్వీట్లు, ఆరు రీట్వీట్లతో లాగౌట్‌ అవుతారనుకుంటే, ఏకబీగిన ట్వీట్‌ వార్‌తో...

Malaika Arora: బాలీవుడ్ బ్యూటీ భవనం సీజ్.. కరోనా పాజిటివ్ | Covid19 Updates: Bollywood actress Malaika Arora Residenc...

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఇంటిని సీజ్ చేయడం తోపాటు పరిసర ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా మార్చారు. మలైకా అరోరా నివాసం ఉంటున్న చోటే ఒకరికి కరోనా సోకడంతో బిల్డింగ్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా...

Coronavirus Vaccine: వ్యాక్సిన్‌ తయారీకి మరో 8 నెలలు: సీసీఎంబీ | Coronavirus Vaccine: Eight Months time taken to Rele...

కంటిని కనిపించని కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది అనారోగ్యం పాలయి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ...

Corona Effect: శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు మరోసారి వాయిదా | Coronavirus Effect Sri lanka Parliament Polls has Postpon...

శ్రీలంకలో పార్లమెంటు ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. జూన్ 20న జరగాల్సిన ఎన్నికలు ఆగస్టు 5న జరుగుతాయని జాతీయ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ చైర్మన్ మహీంద దేశప్రియ బుధవారం...

చిత్రపరిశ్రమకు చిరునామాగా విశాఖ మారనుందా? | Will vishaka Become an Address to Film Industry?

పర్యాటక స్వర్గధామమైన విశాఖ చిత్ర పరిశ్రమకు చిరునామాగా మారనుందా అంటే, అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రకృతి రమణీయత సుందర సాగరతీరం సోయగాలు, ఆకర్షణీయమైన ఎర్ర దిబ్బలు ఇలా విశాఖ లో ప్రకృతి గీసీన...