Listly by hmtv live
Latest news and breaking updates from telangana, andhra pradesh states and also from all over India. Please follow us
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన..జగన్ నియంతలా పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ ఎవరి మాటలు వినరు. ఆయన వింటే ...
తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 199 కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో బీజేపీ ముఖ్యనేతకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. గత...
చాపకింద నీరులా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి అన్ని దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.
కరోనా వైరస్ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. తాజాగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)లో పని చేసే ఓ సీనియర్...
విదేశాలలో చిక్కుకున్న భారతీయుల తిరిగి తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం సముద్ర సేతు మిషన్, వందే భారత్ మిషన్ నడుపుతోన్న సంగతి తెలిసిందే. సముద్ర సేతు మిషన్ రెండో దశలో ఆదివారం నావికాదళానికి చెందిన...
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల మార్చ్ నెలలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. సచివాలయంలో రెండు బ్లాకులను అధికారులు సీజ్ చేశారు. అందులో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో రెండు బ్లాకులను మూసివేశారు. సచివాలయం మొత్తం...
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, పొన్నం...
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులర్పించేందుకు గన్‌పార్క్‌కు బయల్దేరారు.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది....
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపారు. ప్రతి ఏడాది మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు...
పుల్వామ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది.
కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే జ్యేష్టాభిషేకం గురువారంనాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు...
ఇప్పటివరకు అన్ని రకాలుగా కరోనా పోరులో ముందున్న ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.
ఎన్టీఆర్ అభిమానులపై హీరోయిన్ మీరా చోప్రా సిటీ పోలీసులతో పాటు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశీయ విమాన సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే నేపథ్యంలో జూలై మాసంలో అంతర్జాతీయ విమాన...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
భారత్‌లో కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని...
బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు.
తమిళ టాప్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మాస్టర్’. ‘ఖైదీ’మూవీ ఫేమ్ లోకేశ్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
రష్మిక మందాన ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. క్యూట్ లుక్స్ తో.. గ్లామరస్ హీరోయిన్ గా వరుస హిట్ లతో ఈ బ్యూటీ తెలుగు ప్రజల మనసులు దోచేసుకుంది. ఇప్పుడు తెలుగు తెరపై హీరోల మొదటి ఆప్షన్...
శుక్రవారం రెండు రాష్ట్రాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో 4.7, కర్ణాటకలోని హంపిలో 4 తీవ్రతతో భూకంప ప్రకంపన నమోదైంది.
టాలీవుడ్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత వివాహంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది.