List Headline Image
Updated by hmtv live on Jun 17, 2020
 REPORT
hmtv live hmtv live
Owner
41 items   1 followers   0 votes   45 views

Corona Virus Telugu Latest Updates

Corona daily news and updates from hyderabad and telangana state of india. Follow us to have latest updates on every case related to coronavirus

Source: https://www.hmtvlive.com/tags/Coronavirus

Coronavirus: 80 దేశాలకు వ్యాపించిన కరోనావైరస్.. పెరిగిన మరణాల సంఖ్య | Coronavirus latest updates: 80 Countries have E...

కరోనావైరస్ ఇప్పటివరకు 80 దేశాలకు వ్యాపించింది. 14 దేశాల్లో ఇప్పటివరకు 3 వేల 286 మంది వైరస్ కారణంగా మరణించారు. చైనాలో ఇప్పటివరకు 3 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Coronavirus: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్వీట్! | Covid-19 updates Barack Obama Tweet on coronavirus

ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్ -19) అగ్రరాజ్యం అమెరికాను కూడా గజగజ వణికిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ బారినపబడి అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కరోనా అలర్ట్‌.. ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్క్రీనింగ్‌ | CoronaVirus Alert in Shamshabad A...

చైనాలో మరణ మృదంగం మోగిస్తోన్న కరోనా ప్రభావం శంషాబాద్‌ విమానాశ్రయంపై పడింది. ప్రపంచాన్ని చుట్టేసిన కోవిడ్‌–19 హైదరాబాద్‌ను కూడా తాకడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు అలర్ట్‌ అయ్యారు. ప్రతి...

Coronavirus గురించి భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు : WHO | Indians do not need to panic about coronavirus says WHO

కరోనావైరస్(కోవిడ్ -19) వ్యాప్తి గురించి భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. భారత్ లో కరోనా వైరస్ పై డబ్ల్యూహెచ్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రోడ్రికో...

తెలంగాణను వెంటాడుతోన్న కరోనా భయం.. వైరస్ ఉందన్న భయంతో ఓ కుటుంబాన్ని కాలనీలోకి రానివ్వని స్థానికులు | Telangana people...

తెలంగాణ ప్రజలనును కరోనా భయం వెంటాడుతోంది. ప్రభుత్వం, అధికారులు భయపడొద్దని చెబుతోన్నా వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా 29 కేసులు నమోదతే తెలంగాణలో...

'కరోనా' తో మరణమే శరణ్యమనే వదంతులు నమ్మకండి..వాస్తవాలు ఇవే! | ignore the rumors about coronavirus here is some facts a...

కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న పేరు. చైనాలో పుట్టి..తీవ్రంగా నష్టపరిచి.. మెల్లగా ప్రపంచాన్ని చుట్టి మన దేశంలోకి చొరబడింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలని వణికిస్తోంది. మందే లేని వైరస్ గా.....

పెంపుడు కుక్కకు కరోనా..14 రోజుల పాటు.. | pet dog infected with covid-19 in hong kong

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. ఇప్పటి దాకా కరోనా వైరస్‌ కేవలం మనుషుల్లోనే వ్యాప్తి చెందుతుందని తెలుసు. కానీ హాంకాంగ్‌లో ఓ పెంపుడు కుక్కకు కరోనా సోకింది. ఈ...

Medak: పౌల్ట్రీ నిర్వాహకుల పాలిట శాపంగా మారిన కోవిడ్‌-19 ఎఫెక్ట్‌ | Chicken Sales has reduced due to Covid-19 in Meda...

కరోనా అంటేనే ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. ఆ వైరస్‌ అంటే భయం పౌల్ట్రీ నిర్వాహకుల పాలిటశాపంగా మారింది.

టాలీవుడ్‌పై కరోనా ఎఫెక్ట్.. ఫిలిం ఛాంబర్ ఆ నిర్ణయం తీసుకోనుందా? | coronavirus effect on tollywood

కరోనా భయం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయట తిరగడానికే భయపడుతున్నారు. ఈ వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వాలు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. టాలీవుడ్‌పై కరోనా ఎఫెక్ట్ పడింది. కొద్ది రోజులు...

ఆర్టీసీ బస్సులో కరోనా టెన్షన్‌.. బస్సును ఆపేయాలని కోరిన ప్రయాణికులు | bus conductor join in a hospital due to coronav...

పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సులో కరోనా అనుమానంతో మహిళా కండక్టర్‌ను ప్రయాణికులు ఆస్పత్రిలో చేర్పించారు. తెలంగాణ నుంచి సత్తుపల్లి, ఏలూరు వస్తున్న ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్‌కు జలుబు, జ్వరం...

ఏపీలో మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు | 50 new coronavirus cases reported in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 50 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,831 శాంపిల్స్‌ని పరీక్షించగా 50 మంది కోవిడ్-19...

గర్భిణీ ఏనుగును చంపిన కేసులో ఒకరి అరెస్టు | Elephant case updates: One Suspect Arrested In Kerala Pregnant Elephant K...

దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించిన గర్భిణీ ఏనుగును చంపిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు కేరళ అటవీ శాఖ మంత్రి కె.రాజు తెలిపారు.

డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్‌కు హైకోర్టు అనుమతి | AP high court has allowed doctor Sudhakar discharge from hospital

ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. డాక్టర్ సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్ప‌స్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ పూర్తి అయ్యింది....

కరోనా నేపధ్యంలో ఏపీలో పాఠశాలలకు కొత్త రూల్స్ | New rules for schools in Andhra Pradesh during coronavirus outbreak

మ‌హ‌మ్మారి కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుద‌ల చేసింది.

కంటినిండా నిద్ర లేదు.. కడుపునిండా తిన్నదీ లేదు | police SI in covid19 duty from Three months in hyderabad

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి వైద్యులతో పాటు పోలీస్ అధికారులు అహర్నిశలు ఎంతగా శ్రమిస్తున్నారో అందరికీ తెలిసిందే.

ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా | 1330 new coronavirus cases reported in Delhi

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. లాక్ డౌన్ సడలింపులతో ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దిశగా కరోనా వైరస్ వ్యాప్తి. ఢిల్లీలో 163...

ఆసియా పసిఫిక్‌ గ్రీన్‌ ఎయిర్‌పోర్టు అవార్డు గెలుచుకున్న శంషాబాద్‌ విమానాశ్రయం | shamshabad airport has won internatio...

ఇప్పటి వరకు ఎన్నోపురస్కారాలను సొంతం చేసుకున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఆర్‌జీఐఏ) మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది.

కేంద్ర మంత్రి హర్దీప్ ‌సింగ్‌ పూరికి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి | ktr request Union Minister Hardeep Singh Puri to arr...

కరోనాతో ఇబ్బందిపడుతున్న కార్మికుల కోసం మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు విమానాన్ని నడపాల్సిందిగా కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు....

ఏపీ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ సదుపాయం | Andhra pradesh government has decided distribute to free smartphones to stu...

ఇప్పటికే అన్ని విధాలుగా పేద కుటుంబాలను అదుకుంటున్న ఏపీ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో నిర్వహించే ఆన్లైన్ తరగతులకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.andh

8 నుంచి శ్రీవారి దర్శనం.. టీటీడీ కొత్త మార్గదర్శకాలు.. | Tirumala Tirupati Devasthanam to begin darshans for employee...

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తిరుమల శ్రీనివాసుడి దర్శనం భక్తులకు కలుగబోతున్నది. కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌తో కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి దర్శనభాగ్యం లేకుండా పోయింది ఆలయంలో నిత్యం జరిగే...

సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ.. బాలయ్యకు ఆహ్వానం | Tollywood Bigwigs To Meet AP CM Jagan on June 9th

ఈ నెల 9వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు సినీ పెద్దలు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చర్చించేందుకు ఈ నెల 9న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో భేటీ కానున్నామని నిర్మాత సి....

మరణించిన ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదు :సీఎం కేసీఆర్ | Telangana cm kcr says it is not possible to ...

తెలంగాణ వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

నేడు జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ.. కరోన కారణంగా 7గురు మాత్రమే రావాలని.. | Telugu film industry biggies to meet YS Jaga...

ఈరోజు సాయంత్రం 3గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న టాలీవుడ్ ప్రముఖుల బృందం. చిరంజీవి నేతృత్వంలో సీఎం జగన్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న 7గురు టాలీవుడ్ ప్రముఖులు. బృదంలో అగ్ర హీరోలైన నాగార్జున,...