Listly by hmtv live
Latest updates of Corona virus and other news at hmtvlive
Source: https://www.hmtvlive.com/tags/coronavirus
హైదరాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభకు కరోనా ఎఫెక్ట్ తగిలింది. కరోనా నేపథ్యంలో అమిత్ షా పర్యటన వాయిదా పడింది. మాస్ కార్యక్రమాలు వద్దని ప్రధాని మోడీ సూచించడంతో అమిత్ షా సభ వాయిదాపడింది....
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 మ్యాచ్‌ల నిర్వాహన వల్ల కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించడంపై రకరకాల ఉహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్‌పై...
హైదరాబాద్ లో కరోనా వ్యాప్తిస్తుంది. ఓ కంపెనీ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. గచ్చి బౌలిలోని మైండ్ స్పేస్ బిల్డింగ్ లో 9వ ఫ్లోర్ లో ఓ కంపెనీ వుంది. ఓ ఉద్యోగికి కరోనా సోకడంతో ఆ కంపెనీ...
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ భారత్‌లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ ప్రాణాంతక...
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ భారత్‌లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రజలు ఎలాంటి...
కరోనావైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతోంది. అన్ని రంగాలూ కుదేలవుతున్నాయి. విశ్వవ్యాప్తంగా అన్ని మెగా ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి. దేశాధినేతలు, రాజకీయ నేతలకు సైతం కరోనా సోకడంతో అన్ని కార్యక్రమాలూ...
బెంగళూరు కార్యాలయంలోని ఉద్యోగికి కరోనావైరస్ పాజిటివ్ అని వచ్చిందని గూగుల్ ఇన్ ఇండియా ధృవీకరించింది. లక్షణాలను చూపించే ముందు ఉద్యోగి కొన్ని గంటలపాటు బెంగళూరు కార్యాలయంలో ఉన్నారని గూగుల్ ఇండియా ఒక...
ప్రపంచాన్ని గడగడలాడించే ఉగ్రవాద సంస్థ అది పచ్చినెత్తురు తాగే పరమ కిరాతక మూక నీతి, న్యాయం, వావి వరస ఏవీ లేని కర్కోటక ముఠా అదే ఐసిస్ సంస్థ ఆ పేరు చెబితే ప్రపంచ దేశాలు భయపడిపోతాయ్ దాని రక్త దాహానికి...
ఇక భారత్ లోని మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. తాజాగా ఇక్కడ దుబాయ్ వెళ్లొచ్చిన ఒకతను ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ప్రతి ఏడాది భక్తుల రామనామస్మరణల మధ్య నిర్వహించే శ్రీరామనవమి వేడుకలు ఈ సారి వెలవెల బోనున్నాయి.
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీని బారిన పడి ఇప్పటికే భారత్‌లో ఇద్దరు మృతి చెందగా, తాజాగా మహారాష్ట్రకు చెందిన 64 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. దీంతో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్ర...
కరోనా ఎఫెక్ట్‌తో టీడీపీ కేంద్ర కార్యాలయం అలర్ట్ అయింది. మంగళవారం పార్టీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, చినరాజప్ప, రామానాయుడు తదితరులకు థర్మల్...
కరోనా వైరస్ లాక్ డౌన్ నాలుగో దశ గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తున్న వేళ జగన్ సర్కార్ తాజాగా లాక్ డౌన్‌కు సంబంధించి రాష్ట్రంలో ప్రజలకు మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 82 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 12,613 శాంపిల్స్‌ని పరీక్షించగా 82 మంది కోవిడ్-19...
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 8,171 కేసులు నమోదు ...
మహారాష్ట్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం సోమవారం 2,361 కొత్త కోవిడ్ -19 కేసులతో 70,000 మార్కును చేరుకుంది.
జపాన్ లో కరోనావైరస్ కేసులు నిలకడగా కొసాగుతున్నాయి.. గత 24 గంటల్లో 33 కొత్త కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఒక వ్యక్తి కూడా మరణించాడు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో మొత్తం 17 వేల 597 కేసులు నమోదయ్యాయి....
భారత్‌లో కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,298 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు 497 మంది...
పాకిస్థాన్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,132 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు మొత్తం 80,4639 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 79 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,066 శాంపిల్స్‌ని పరీక్షించగా 79 మంది కోవిడ్-19...
యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కేసులు నమోదవ్వడం మాత్రకే కాదు తొలి కరోనా మరణం కూడా చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. ఏపీ సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒకటో బ్లాక్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగి...
కరోనా లాంటి విపత్కరమైన సమయంలో చాలా మంది ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.. అందులో భాగంగా టాలీవుడ్ విలన్ సోనూసూద్ లాక్ డౌన్ వలన ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చి సహాయం...
అసలే ఓ వైపు కరోనా.. మరోవైపు లాక్ డౌన్.. ఈ ఇబ్బందులు చాలవన్నట్లు హైదరాబాద్ వాసులకు మరో కష్టం కూడా వచ్చి పడింది. కాలు బయట పెడితే చాలు పిక్క పట్టేసే కుక్కలు అడుగడుగునా మాటేసి ఉన్నాయ్ లాక్ డౌన్ సడలించినా...
కరోనా ప్రజలను ఇంటికి పరిమితం చేస్తే ఇంటి ఓనర్స్ మాత్రం అద్దె ఇవ్వకపోతే బయటకే అంటున్నారు. లాక్‌డౌన్ కష్టాల్లో ఇళ్ల అద్దెలు సామాన్యులకు సమస్యగా మారుతున్నాయి. విశాఖలో వలసల పరిస్థితి మరింత కష్టంగా...