List Headline Image
Updated by hmtv live on Aug 12, 2020
 REPORT
hmtv live hmtv live
Owner
36 items   1 followers   0 votes   78 views

Telugu News Live and Breaking Read here

Latest Telugu News can all be read and seen here with very fast updates.

Virat Kohli: సగం సగం ప్రశ్నలొద్దు.. జర్నలిస్ట్‌లతో కోహ్లీ వాగ్వాదం | Virat kohli loses his temper at a Journalist que...

న్యూజిలాండ్‌ టూర్ భారత కెప్టెన్ కోహ్లీ కెరీర్‌లో పీడ‌క‌ల‌గా మారిపోయింది. భారత్ న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ముగిసింది. ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో విజయం సాధించిన టీమిండియా.

Coronavirus: భారత్ లో మరో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు.. ఢిల్లీ, తెలంగాణ లలో.. | Two positive coronavirus cases conf...

భారత్ లో మరో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయి.

ఢిల్లీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 792 కొత్త కేసులు | 792 new corona cases reported in Delhi

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 792 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు 310 మంది...

కరోనా మహమ్మారిని తరిమికొట్టిన జపాన్ | The Japanese people who overcome the coronavirus pandemic in Japan  

ప్రపంచమంతా కరోనా వైరస్ వల్ల బిక్కుబిక్కుమని గడుపుతుంటే జపాన్ మాత్రం మహమ్మారిని తరిమికొట్టి స్వేచ్ఛా వాయువులను పీల్చుతోంది. అమెరికా సైతం ఎదురించలేని కరోనా వైరస్‌ను జపాన్ సమర్థవంతంగా ఎదుర్కొని తన సత్తా...

ఖమ్మంలో కరోనా డేంజర్ బెల్స్...లక్షణాలు లేకుండానే... | A man tested Covid19 positive without any symptoms in Khammam T...

రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. బతుకు దెరువు కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో.. 'ప్రభాస్'? | Latest Movie Update from Tollywood director Trivikram and Prabhas Combination

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మాటలతో మంత్రం వేసే త్రివిక్రమ్.. వీరిద్దరూ కలిస్తే.. అసలు ఆ కాంబినేషన్ ఊహే అదిరిపోతోంది కదూ. ఇది నిజం అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లకూడదని ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్ నిర్ణయం.. | Tollywood actors Jr NTR And Kalyan Ram Decides Not ...

నందమూరి తారకరామారావు జయంతి(మే 28) సందర్భంగా ప్రతి ఏడాది కుటుంబసభ్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది జయంతి...

న‌టి ఫిర్యాదు.. శ్యామ్ కె.నాయుడు అరెస్ట్.. | Tollywood Cinematographer Shyam K Naidu was taken into custody by Hydera...

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.

లాక్ డౌన్ ఎఫెక్ట్.. స్మార్ట్ గా లోకేష్! | Nara Lokesh new look in TDP Mahanadu photos goes viral

టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మ‌హానాడులో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మహారాష్ట్రలో మరో 75 మంది పోలీసులకు కరోనా.. | Covid-19 Updates Another 75 cops test coronavirus positive in Maharashtra

మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 2091 పాజిటివ్ కేసులు, 97 మరణాలు సంభవించాయి.

కరోనా ఎఫెక్ట్ ... స్పీడ్ పోస్టులో మంగళసూత్రం.. జూమ్ కాల్ లో వివాహ బంధం | Coronavirus Lockdown Effect Kerala Couple ha...

కరోనా వేళ లాక్ డౌన్ నిభందనలను బేఖాతరు చేసి, కొంతమంది ఎక్కువ మంది జనాలతో వేడుక చేసి జైలు పాలవుతుండగా, మరికొంత మంది ప్రభుత్వ నిభందనలు తూ.చ తప్పకుండా పాటిస్తూ కొత్త వరవడి సృష్టిస్తున్నారు. ఇదే తరహాలో...

బాలకృష్ణ వస్తానంటే కాదంటారా? బాలయ్య వ్యాఖ్యలకు సి. కళ్యాణ్ కౌంటర్ | Tollywood producer C kalyan counter to nandamuri ...

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు సీఎం కేసీఆర్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపి షూటింగ్‌లు ప్రారంభం కావడానికి కృషిచేస్తున్నారు.

ఆ ఘటన చాల మనస్తాపం కలిగించింది: పవన్ కళ్యాణ్ | Janasena Chief Pawan Kalyan Responds over Medak Borewell Boy death inc...

మెదక్ జిల్లాలో మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడి మరణించిన సంఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

శ్రీవారి భూములు వేలంపై టీటీడీ కీలక నిర్ణయం | TTD decides not to auction tirumala srivari assets lands in Andhra pradesh

ఏపీలో తిరుమలేశుని ఆస్తుల వేలం అంశం పెద్ద తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకుంది.

పాలల్లో ప్లాస్టిక్...స్థానికుల ఆందోళన | man complained about milk changes plastic after boiled in nizamabad

పాలతో పెరుగు, వెన్న, నెయ్యి లాంటి పదార్థాలు తయారవుతాయన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో పాలనుంచి ప్లాస్టిక్ కూడా తయారవుతుంది.

వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇదే.. | World wide coronavirus updates Covid-19 deaths and positive cases

ప్రపంచంలో ఇప్పటివరకు 58 లక్షల 20 వేల 242 మందికి సోకింది. 25 లక్షల 22 వేల 080 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 3 లక్షల 58 వేల 074 కు పెరిగింది. ఉత్తర కొరియాలోని తన రాయబార కార్యాలయాన్ని బ్రిటన్...

రష్యాలో చరిత్ర సృష్టిస్తున్న బాహుబలి 2 | Tollywood actor Prabhas Baahubali 2 movie create records in Russia

దర్శకుధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన మ్యాజిక్ బాహుబలి చిత్రం పలు దేశాల్లో ఇంకా ప్రేక్షకులను మెప్పిస్తుంది. భారతీయ సినిమా చరిత్రలో ఓ ఉత్తమ చిత్రంగా నిలిచిపోయింది....

బాలయ్య హీరో మాత్రమే.. నోరు అదుపులో పెట్టుకోవాలి.. నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ | Tollywood actor brother nagababu counter...

సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మెగా బ్రదర్ నాగబాబు మరోసారి ఫైర్ అయ్యారు.

నవరత్నాలు తెచ్చి పోస్తానని చెప్పి, ఇప్పుడు 'నవరత్న' తైలంతో సరిపెట్టారు: నారా లోకేష్ | Tdp Leader Nara Lokesh Comments...

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ అదికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబురాలు...

డబ్ల్యూహెచ్‌ఓతో సంబంధాలు రద్దు : ట్రంప్ నిర్ణయం | us terminating the relationship with World health Organization says...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాలో కరోనావైరస్ వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంబంధాలను...

ఏపీలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌ | cm Jagan inaugurates ysr rythu bharosa centres

ఏపీ సీఎం జగన్ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీటిని ప్రారంభించారు. మొట్టమొదటగా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగపురం...

ఒంటె పాలు @600 | Rajasthan Migrants Sale Camel Milk for rs 600 Per Liter in Hyderabad Telangana

ప్రతి రోజు చాలామంది ఆవు పాలు, గేదె పాలు, మేక పాలతో వ్యాపారం చేయడం చూస్తూనే ఉంటాం. కానీ ఒంటె పాలతో వ్యాపారం చేయడం ఎక్కడ చూడలేదు. సాధారణంగా ప్రతి రోజూ మనం కొనే గేదె పాలు రూ.60 కో, రూ.70కో అమ్ముతారు....

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం .. గ‌త 24 గంట‌ల్లో 7,964 కేసులు.. | 7964 new corona cases reported in India in the last 24 h...

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో...

ధోనీ రీఎంట్రీ అవసరం లేదు : టీమిండియా మాజీ కీపర్ | Team india Former wicketkeeper Syed Kirmani said Don't think MS Dho...

టీమిండియా క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరగమనం అవసరం లేదని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అన్నారు.

దశాబ్దాల కోరిక నెరవేరిన రోజు: పవన్‌ కల్యాణ్ | Pawan Kalyan greetings to the Telangana people on the state formation day

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు చారిత్రాత్మకమైనది. కోట్లాది మంది కల సాకరమైన రోజు. దశాబ్దాల కోరిక...