List Headline Image
Updated by TV9 Telugu on Feb 27, 2020
 REPORT
TV9 Telugu TV9 Telugu
Owner
5 items   1 followers   0 votes   1 views

Latest News in Telugu

ABCL’s TV9 is a leading 24-hours Telugu News channel that presents the complete picture of news stories that are relevant in a vivid and insightful manner. TV9 operates out of Hyderabad with network channels in Mumbai, Gujarat, Bangalore and Delhi. The channel is India’s news headquaters for World, National and Regional news. Founded in 2004 by a team of dynamic journalists.

Woman urine turns into beer; A rare medical case found in America- ఇదేం విచిత్రం.. ఆమె కడుపే ఓ బీరు ఫ్యాక్టరీ.. ఆశ్యర...

Woman urine turns into beer; A rare medical case found in America- ఇదేం విచిత్రం.. ఆమె కడుపే ఓ బీరు ఫ్యాక్టరీ.. ఆశ్యర్చపోతున్న వైద్యులు..! TV9 Telugu వైద్య శాస్త్రంలో ఎంతో అధునాతన టెక్నాలజీ రావడంతో ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తిన వైద్యులు క్షణాల్లో పట్టేస్తున్నారు. అలాంటిది ఒక్కోసారి కొన్ని కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో ఆ వైద్యులు కూడా తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఓ మహిళకు తలెత్తిన వింత సమస్యను.. the University of Pittsburgh School of Medicine, Woman urine, Beer, Beer, America, Doctors

Early humans lived in northern India 80,000 years ago- 80 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం.. ఆధారాలు ఇవే - TV9 T...

Early humans lived in northern India 80,000 years ago- 80 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం.. ఆధారాలు ఇవే 80 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో మానవ సంచారం జరిగినట్టు ఆధారాలు కనుగొన్నారు పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు. ఉత్తర భారతంలో ఉన్న సోన్ నది సమీపంలో ఇటీవల కొందరు..TV9 Telugu 80 thousands years ago, Humans lived, Northern India People, Technology, Latest News, Interesting News, Scientists, Archeology Department

Rugose Virus Spread across South Indian Fruit Crops in Total AP- పండ్ల తోటలను నాశనం చేస్తోన్న కొత్త వైరస్.. ఏపీలో మొద...

Rugose Virus Spread across South Indian Fruit Crops in Total AP - పండ్ల తోటలను నాశనం చేస్తోన్న కొత్త వైరస్.. ఏపీలో మొదటి కేసు! TV9 Telugu Fకరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా గడగడాలాడిపోతోంది. ఇప్పటికే చైనా వ్యాప్తంగా మూడు వేల మంది మరణించారు. ఇప్పుడు 'రుగోస్ వైరస్' అనే కొత్త వైరస్ పండ్ల తోటలను నాశనం చేస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మన దేశంలో మొదటి కరోనా కేసును..ruit Crops, South Indian, Rugose Virus Spread, Rugose Virus, CoronaVirus, Latest News, Total AP, Telangana

Avoid colors on Holi due to fear of coronavirus- కరోనా ఎఫెక్ట్.. ఆ రంగులతో హోలీ డేంజర్.. రీజన్ ఇదే..! Avoid colors on...

Avoid colors on Holi due to fear of coronavirus- కరోనా ఎఫెక్ట్.. ఆ రంగులతో హోలీ డేంజర్.. రీజన్ ఇదే..! TV9 Telugu హోలీ.. ఈ పండుగొచ్చిందంటే చాలు.. చిన్నా పెద్ద అంతా కలిసి.. రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సారి ఈ పండుగ జరుపుకునే ముందు కాస్త జాగ్రత్తలు వహించాలని వైద్యులు చెప్తున్నారు. దీనికి కారణం కరోనా వైరస్. అవును హోలీకి కరోనాకు లింకేంటి... Colors, Holi, Coronavirus, Holi Colors, Holi Festival

27 Dead In Delhi Violence, NSA Doval Says "There Will Be Peace"- Delhi Violence : ఢిల్లీ ఘర్షణల్లో 27కి చేరిన మృతుల స...

27 Dead In Delhi Violence, NSA Doval Says "There Will Be Peace" - Delhi Violence : ఢిల్లీ ఘర్షణల్లో 27కి చేరిన మృతుల సంఖ్య.. రంగంలోకి ట్రబుల్ షూటర్.. TV9 Telugu దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే... మరోవైపు అనుకూలంగా కూడా ర్యాలీలు చేపట్టారు. వీరిద్దరి మధ్య నెలకొన్న ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.Delhi Violence, Delhi, NSA Doval, There Will Be Peace,CAA Violence